ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికన్ టెక్ బిలియనీర్, 'రివర్స్ ఏజింగ్' పిచ్చిగా భావించే బ్రయాన్ జాన్సన్ (48) మరోసారి ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారారు. వృద్ధాప్యాన్ని జయించి, అమరత్వం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆయన, ల్యాబ్‌లో తన సొంత "బేబీ క్లోన్"ను సృష్టించినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. బేబీ బ్రయాన్ అని పిలుచుకుంటున్న ఈ చిన్న క్లోన్ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్‌లో పెరుగుతోందని చెప్పడం పెద్ద కలకలాన్నే రేపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు! | నిజం