తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్‌లో సిలబస్ ఉంటుంది.. కానీ జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు ఉంటాయి” అంటూ యువతను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి నిర్దిష్టమైన ప్రశ్నపత్రం, ముందుగా నిర్ణయించిన మార్గం ఉండదని.. కొన్నిసార్లు అసలు ప్రశ్న ఏమిటో కూడా ఎవరూ చెప్పరని, దాన్ని తామే గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.