తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలంలో చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అయితే వైద్యుల ప్రకారం చల్లటి నీరు నేరుగా జలుబు లేదా ఫ్లూకు కారణం కాదు. జలుబుకు ప్రధాన కారణం వైరస్‌లే. అయితే ఇప్పటికే గొంతు నొప్పి, అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారికి చల్లటి నీరు తాత్కాలికంగా గొంతు అసౌకర్యాన్ని పెంచవచ్చు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.