తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Charanjit Singh Channi: ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష రాసిన పంజాబ్ మాజీ సీఎం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Charanjit Singh Channi: ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష రాసిన పంజాబ్ మాజీ సీఎం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- Charanjit Singh Channi: ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష రాసిన పంజాబ్ మాజీ సీఎం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Charanjit Singh Channi: ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష రాసిన పంజాబ్ మాజీ సీఎం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Charanjit Singh Channi: పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని.. గురువారం పంజాబ్ వర్సిటీలో ఎంఏ పరీక్ష రాశారు. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల భేటీ జరుగుతుండగా, ఆయన మాత్రం వార్షిక వర్సిటీ పరీక్షలకు హాజరయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ పేపర్‌ను ఆయన రాశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.