తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చర్చకు నోచుకోని ‘ప్రశ్న పత్రాల లీకేజీ’ బిల్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చర్చకు నోచుకోని ‘ప్రశ్న పత్రాల లీకేజీ’ బిల్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- చర్చకు నోచుకోని ‘ప్రశ్న పత్రాల లీకేజీ’ బిల్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చర్చకు నోచుకోని ‘ప్రశ్న పత్రాల లీకేజీ’ బిల్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు, నినాదాల మధ్య సోమవారం లోక్‌సభ స్తంభించింది. పబ్లిక్, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై చర్చ జరగకుండానే సభ రోజంతా వాయిదా పడుతూ వచ్చింది. విద్యార్థులపై పోలీసులు చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం నుంచి స్పందన కోరుతూ, విపక్షాలు నిరసనలను కొనసాగించాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.