తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెక్ డ్యాం సమీపంలో శ్రీహరి మృతదేహం లభ్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చెక్ డ్యాం సమీపంలో శ్రీహరి మృతదేహం లభ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- చెక్ డ్యాం సమీపంలో శ్రీహరి మృతదేహం లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చెక్ డ్యాం సమీపంలో శ్రీహరి మృతదేహం లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెండు రోజుల క్రితం లింగంపేట పెద్దవాగులో గల్లంతైన రాంపూర్ కొన తండాకు చెందిన దేవసోతు శ్రీహరి(53) మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో.. శ్రీహరి పెద్ద వాగు సమీపంలో ఉన్న ఎడ్ల బండి, పశువులను తొలుకు వస్తానని చెప్పి వెళ్లాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.