ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చెరువుకు మరమ్మతులు చేయొద్దని రాస్తారోకో

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చెరువుకు మరమ్మతులు చేయొద్దని రాస్తారోకో

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • చెరువుకు మరమ్మతులు చేయొద్దని రాస్తారోకో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చెరువుకు మరమ్మతులు చేయొద్దని రాస్తారోకో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గతేడాది తమ గ్రామాన్ని ముంచేసిన ముత్యాల చెరువుకు మరమ్మతులు చేపట్టవద్దని వాడీ గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడంతో పాటు ఇరిగేషన్‌ సిబ్బందిని అడ్డుకున్నారు. మండలంలోని హోన్నాజీపేట్‌, నడిమితండా అటవీ శివారులోని ముత్యాల చెరువు అలుగు కట్ట గతేడాది భారీ వర్షాల కారణంగా తెగిపోయి, వాడీ గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చెరువుకు మరమ్మతులు చేయొద్దని రాస్తారోకో | నిజం