తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చేతక్ సక్సెస్ జోష్‌లో బజాజ్..! బజాజ్ ఆటో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రిలీజ్ ఎప్పుడంటే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బాజాజ్ ఆటో తన ఈవీ (EV) బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు దూకుడు పెంచింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో (FY28) కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వెల్లడించిన Q1 FY27 ఆర్థిక ఫలితాల సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది బాజాజ్.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.