తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇటలీలో ఓ మహిళకు అదృష్టం ఊహించని మలుపు తీసుకుంది. బహుమతి రాలేదనుకుని రూ.11 కోట్ల విలువైన లాటరీ టికెట్‌ను చెత్తబుట్టలో పడేసింది. విషయం తెలిసి తిరిగి షాప్‌కు వెళ్లేసరికి చెత్తను వాహనంలో తరలించారు. మున్సిపల్ అధికారుల సహకారంతో వ్యర్థాల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు రోజంతా వెతికి టికెట్‌ను సురక్షితంగా గుర్తించారు. దీంతో భారీ బహుమతి దక్కించుకున్న మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.