తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చికెన్, మటన్, చేపలు కాదు.. ఘుమఘుమలాడే కోబ్రా వంటకాలకు ఫుల్లు గిరాకీ! ఎక్కడంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చికెన్, మటన్, చేపలు కాదు.. ఘుమఘుమలాడే కోబ్రా వంటకాలకు ఫుల్లు గిరాకీ! ఎక్కడంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- చికెన్, మటన్, చేపలు కాదు.. ఘుమఘుమలాడే కోబ్రా వంటకాలకు ఫుల్లు గిరాకీ! ఎక్కడంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చికెన్, మటన్, చేపలు కాదు.. ఘుమఘుమలాడే కోబ్రా వంటకాలకు ఫుల్లు గిరాకీ! ఎక్కడంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అభిరుచులు విభిన్నంగా ఉంటాయి. వంటల ప్రపంచంలో మీరు బహుశా చికెన్ పకోడీ, మటన్ కబాబ్‌లు, ఫిష్ ఫ్రైలు, అనేక రకాల మాంసాహార వంటకాలను చూసి ఉంటారు. కానీ, విషపూరితమైన నాగుపాముతో కూడా వంట చేయగలరని మీరు ఎప్పుడైనా ఊహించారా? వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నాగుపాము మాంసంతో చేసిన వంటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అటువంటి ఒక మార్కెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ నాగుపాము మాంసంతో పకోడాలు, టిక్కాలు, సాసేజ్‌లు, ఇంకా అనేక రకాల ఇతర వంటకాలను తయారుచేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.