ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి! ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ టేస్టీ రెసిపీ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 15 నిమిషాల్లో ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 6మూలాలు 3
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
  • 15 నిమిషాల్లో ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు! 2 మూలాలు
ఆగస్టు 2026
15 నిమిషాల్లో ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు! 2 మూలాలు
15 నిమిషాల్లో ఇంట్లోనే.. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు! tv9telugu.com
Popcorn Recipe: థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. జస్ట్‌ 10 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసుకోండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మీకె రెగ్యులర్‌గా తినే సాల్ట్‌ ఫాప్‌కార్న్‌ బోర్‌ కొట్టిందా? సినియా థియోటర్ తరహాలో ఇంట్లోనే పాప్‌కార్న్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసం.. ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ చెప్పే ఈ సులమైన రెసిఫీని ఫాలో అయితే చాలు మీ ఇంట్లోనే ఎంతో టెస్ట్‌గా, క్రిస్పీగా ఉండే క్యారమెల్ పాప్‌కార్న్ చేసుకోవచ్చు. అదెలానో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం
దొర ఇంట్లోనే కరెంటు ఉండే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దొర ఇంట్లోనే కరెంటు ఉండే.. qimport Fri, 08/14/2026 - 23:58
Paneer 65: వానాకాలంలో నోటికి రుచిగా ఆరోగ్యంగా ఉండే పన్నీర్ 65.. ఇంట్లోనే రెస్టారెంట్‌ స్లైట్‌ ఇలా చేసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాంలో సాయంత్రం ఏదైనా తినాలి చాలా మందికి అనిపిస్తుంది. వెంటనే అలా బయటకు వెళ్లి బజ్జీలు, లేదా సమోసాలు తింటూ ఉంటారు. కానీ ఇవి అంత ఆరోగ్యకరమైనవి కాదు. కానీ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా.. టేస్టీ టేస్టీగా ఆరోగ్యంగా ఉండే రుచికరమైన స్నాక్ ఒకటి ఉంది.. అదే పనీర్ 65. ఇది టెస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. కాబట్టి దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
జులై 2026
Paneer Tikka Recipe: రెస్టారెంట్ స్టైల్ పనీర్ టిక్కా ఇంట్లోనే.. కేవలం 10 నిమిషాల్లో ఇలా టేస్టీగా తయారు చేసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చాలామంది ఇష్టంగా ఆర్డర్ చేసే స్టార్టర్లలో పనీర్ టిక్కా మొదటి వరుసలో ఉంటుంది. పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా, పొగ వాసన (స్మోకీ ఫ్లేవర్) తో ఉండే పనీర్ ముక్కలను తింటుంటే ఆ రుచే వేరు. అయితే, ఇంట్లో తందూరీ లేదా ఓవెన్ లేకపోవడం వల్ల ఈ రుచికరమైన పనీర్ టిక్కాను ఇంట్లో తయారు చేయడం కష్టమని చాలామంది భావిస్తుంటారు.
చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి! ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ టేస్టీ రెసిపీ 2 మూలాలు
చికెన్‌ పలావ్‌ ఇష్టం ఉండని వారు ఎవరండీ.. కానీ దీని తయారీ మాత్రం చాలా మందికి ఓ పట్టున కుదరదు. ఇలా చేస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ సింపుల్, టేస్టీ చికెన్ పులావ్ సిద్ధం అవుతుంది. బాస్మతి బియ్యంతో రుచిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చికెన్‌ పలావ్‌కి పుదీనా, కొత్తిమీర ఎక్కువగా వాడితే మంచి సువాసన వస్తుంది. నెయ్యి కొద్దిగా కలిపితే పులావ్ రుచి రెట్టింపు అవుతుంది. చికెన్‌ను ముందుగా బాగా మెరినేట్ చేస్తే ముక్కలు జ్యూసీగా ఉంటాయి. చికెన్‌ పలావ్‌ తయారీకి ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి! ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ టేస్టీ రెసిపీ | నిజం