తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లను పీల్చుకోవడానికి చిమ్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, రోజూ వాడటం వల్ల చిమ్నీ ఫిల్టర్లపై దట్టమైన నూనె పొరలు, మొండి జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చిమ్నీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా దుర్గంధం రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా చిమ్నీ ఫిల్టర్లను కడగడం పెద్ద ప్రహసనంగా భావిస్తారు. కానీ, మన ఇంట్లో లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ఈ పనిని చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.