తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Chirag Veer Singh Sarao: అమెరికా వైమానిక దళ అకాడమీలో చేరిన తొలి కేశధారి సిక్కుగా చిరాగ్ వీర్ సింగ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Chirag Veer Singh Sarao: అమెరికా వైమానిక దళ అకాడమీలో చేరిన తొలి కేశధారి సిక్కుగా చిరాగ్ వీర్ సింగ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- Chirag Veer Singh Sarao: అమెరికా వైమానిక దళ అకాడమీలో చేరిన తొలి కేశధారి సిక్కుగా చిరాగ్ వీర్ సింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Chirag Veer Singh Sarao: అమెరికా వైమానిక దళ అకాడమీలో చేరిన తొలి కేశధారి సిక్కుగా చిరాగ్ వీర్ సింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Chirag Veer Singh Sarao: పంజాబీ మూలాలు ఉన్న చిరాగ్ వీర్ సింగ్ సారో.. అమెరికా వైమానిక దళ అకాడమీలో చేరాడు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన తొలి సిక్కు అమెరికన్‌గా, కేశధారి సిక్కుగా చిరాగ్ నిలిచాడతను. కొలరాడో స్ప్రింగ్స్‌లో ఉన్న అకాడమీలో అతను శిక్షణ పొందనున్నట్లు అమెరికా సిక్కు కౌన్సిల్ తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.