తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చిరు జాగ్రత్తలు.. పెద్ద మేలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చిరు జాగ్రత్తలు.. పెద్ద మేలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
చిరు జాగ్రత్తలు.. పెద్ద మేలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలంలో ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. వైద్యులు హెచ్చరిస్తున్న సమస్యల్లో ఫుడ్ పాయిజనింగ్ ఒకటి. బయట తినే ఆహారమే కాదు... ఇంట్లో నిల్వ చేసిన వంటకాలు, సరిగా కడగని కూరగాయలు, కలుషిత నీరు కూడా దీనికి కారణం. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.