తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చిరుత కళేబరం దహనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చిరుత కళేబరం దహనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
చిరుత కళేబరం దహనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కమ్మర్‌పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్‌గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు. చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుంచి తవ్వి కళేబర అవశేషాలను కమ్మర్‌పల్లి అటవీరేంజ్ కార్యాలయానికి ఈనెల 12న పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.