● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, అక్టోబర్ 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చిత్రమైన మనస్తత్వం గల పోలీస్‌?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చిత్రమైన మనస్తత్వం గల పోలీస్‌?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
చిత్రమైన మనస్తత్వం గల పోలీస్‌? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరుప్పు, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టారు కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య. ప్రస్తుతం ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. మలయాళం చిత్రం ‘ఆవేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 47వ సినిమా కావడం విశేషం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చిత్రమైన మనస్తత్వం గల పోలీస్‌? | నిజం