తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చివరి నిమిషాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్ 539, 117 పాయింట్ల పతనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చివరి నిమిషాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్ 539, 117 పాయింట్ల పతనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
చివరి నిమిషాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్ 539, 117 పాయింట్ల పతనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి పదిహేను నిమిషాల్లో అమ్మకాలు పోటెత్తడంతో వరుసగా రెండోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా బ్లూచిప్ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రెండు శాతం వరకు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది. వీటికి తోడు అంతర్జాతీయంగా నిరంతర భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.