తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో దర్శనమిచ్చిన జగజ్జనని
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో దర్శనమిచ్చిన జగజ్జనని
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో దర్శనమిచ్చిన జగజ్జనని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో దర్శనమిచ్చిన జగజ్జనని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు , జూలై 22 : ప్రసిద్ధ దివ్య క్షేత్రమైన పెనుగొండలోని వాసవీ శాంతిధాం భక్తి పారవశ్యంతో మురిసిపోతోంది. శ్రీ వారాహీ దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజైన మంగళవారం నాడు క్షేత్రంలో ప్రత్యేక పూజాధికాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ విశేష పర్వదినాన అమ్మవారిని పసుపు కొమ్ములతో శోభాయమానంగా అలంకరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.