తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చోరీ చేసిన సొత్తును రెండు వారాల తర్వాత తిరిగి ఇచ్చిన దొంగలు కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించారు. రూ.6.50 లక్షల విలువైన బంగారం, నగదును ఇంటి ఆవరణలో పడేసి, రూ.22 వేలే ఖర్చు చేశామని, చేసిన తప్పుకు క్షమించాలని 'సారీ' లేఖ కూడా వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.