తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
CWG-2026 | కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. కూరగాయల వ్యాపారి కుమారుడికి కాంస్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: CWG-2026 | కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. కూరగాయల వ్యాపారి కుమారుడికి కాంస్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- CWG-2026 | కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. కూరగాయల వ్యాపారి కుమారుడికి కాంస్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
CWG-2026 | కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. కూరగాయల వ్యాపారి కుమారుడికి కాంస్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
CWG-2026 | కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత్ బోణీ కొట్టింది. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ (Jandu Kumar) దేశానికి తొలి పతకాన్ని అందించాడు. శనివారం రాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ కేటగిరీ పోటీల్లో కాంస్య (Bronze) పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 72.4 కిలోల బరువున్న జండు కుమార్ తన రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.