తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డాక్టరేట్ లేని వీసీ ఆదేశాలిస్తరా.. ఆయన కింద పనిచేయాల్నా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డాక్టరేట్ లేని వీసీ ఆదేశాలిస్తరా.. ఆయన కింద పనిచేయాల్నా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- డాక్టరేట్ లేని వీసీ ఆదేశాలిస్తరా.. ఆయన కింద పనిచేయాల్నా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డాక్టరేట్ లేని వీసీ ఆదేశాలిస్తరా.. ఆయన కింద పనిచేయాల్నా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘డాక్టరేట్ లేని వ్యక్తిని స్కిల్ ఇండియా యూనివర్సిటీ వీసీగా నియమించారు. మేం పీహెచ్‌డీ హోల్డర్లం, ఎంటెక్ పట్టభద్రులం. మేమంతా డాక్టరేట్ లేని వ్యక్తి కింద పనిచేయాల్నా?’ అంటూ పాలిటెక్నిక్ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది తమను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇలాంటి విధానంలో తాము అస్సలు పనిచేయలేమని చెప్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.