ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
  • దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి.. 2 మూలాలు
జులై 2026
దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి.. 2 మూలాలు
Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విభేదాల కారణంగా రాజ్‌కుమార్ తన భార్య, ఇద్దరు చిన్నారులు, మైనర్ బాలికతో పాటు మరో ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి.. | నిజం