ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నేత దౌర్జన్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నేత దౌర్జన్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నేత దౌర్జన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నేత దౌర్జన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ దళిత సర్పంచ్‌పై అధికార కాంగ్రెస్‌ పార్టీ నేత అధికార మదంతో విచక్షణ కోల్పోయి దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను సైతం పరుష పదజాలంతో బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించాడు. మాది అధికార పార్టీ, అధికారం మాదే.. అధికారులు మా వాళ్లే.. అంటూ ఎవరూ వినని భాషను ఉపయోగిస్తూ గ్రామ సర్పంచ్‌పై దాడికి యత్నించాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దళిత సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నేత దౌర్జన్యం | నిజం