తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దమ్మపేట తహసీల్దార్, జీపీవో సస్పెన్షన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దమ్మపేట తహసీల్దార్, జీపీవో సస్పెన్షన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
దమ్మపేట తహసీల్దార్, జీపీవో సస్పెన్షన్ 2 మూలాలు
నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో అసైన్డ్ భూమిని ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా బదలాయించిన ఘటనలో దమ్మపేట తహసీల్దార్ రామ్‌నరేశ్, పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మలను భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.