తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డంపింగ్ యార్డు ఏర్పాటుతో పర్యావరణానికి ముప్పు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డంపింగ్ యార్డు ఏర్పాటుతో పర్యావరణానికి ముప్పు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- డంపింగ్ యార్డు ఏర్పాటుతో పర్యావరణానికి ముప్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డంపింగ్ యార్డు ఏర్పాటుతో పర్యావరణానికి ముప్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దాపూర్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటులో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామని ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రుచిత్ ఆశా కమల్ అన్నారు. డింపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు రాంబల్‌నాయక్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ డింపింగ్ యార్డు ప్రతిపాదిత భూమిని, సిద్దాపూర్, కుల్చర్లకుంట తండా ప్రజలను ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.