ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నెలవారీ సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు.. ఇలా ఇంటికి అవసరమైన అనేక వస్తువులు ఒకే చోట తక్కువ ధరలకు లభించడంతో డీమార్ట్‌లో షాపింగ్ చేయడం చాలామంది కుటుంబాలకు అలవాటుగా మారింది. అయితే తక్కువ ధరలు, ఆఫర్లు ఉండటంతో ముఖ్యంగా వారాంతాల్లో స్టోర్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. దీంతో పార్కింగ్ కోసం ఇబ్బంది పడటమే కాకుండా, వస్తువులు ఎంచుకోవడానికి, బిల్లింగ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే రద్దీని తగ్గించుకోవడంతో పాటు అనవసర ఖర్చులను కూడా నియంత్రించుకోవచ్చు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో మీ సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు! | నిజం