తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దీప్కే స్వగ్రామం నుంచే స్కూల్ ఠీక్ కరో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దీప్కే స్వగ్రామం నుంచే స్కూల్ ఠీక్ కరో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- దీప్కే స్వగ్రామం నుంచే స్కూల్ ఠీక్ కరో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దీప్కే స్వగ్రామం నుంచే స్కూల్ ఠీక్ కరో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘స్కూల్ ఠీక్ కరో’(పాఠశాలలను బాగు చేయండి) పేరుతో ప్రచార ఉద్యమాన్ని మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15)నాడు ప్రారంభిస్తారని పార్టీ ప్రకటన విడుదల చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.