ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డెన్మార్క్ రాజకుటుంబంలో ప్రిన్సెస్ ఇసాబెల్లా అరుదైన ఘనత సాధించారు. 19 ఏళ్ల ఆమె 11 నెలల పూర్తిస్థాయి సైనిక శిక్షణలో చేరిన తొలి మహిళా డానిష్ రాజవంశీకురాలిగా చరిత్ర సృష్టించారు. స్లాగెల్సేలోని గార్డ్ హుస్సార్ రెజిమెంట్‌లో సాధారణ సైనికురాలిగానే విధుల్లో చేరిన ఆమె ప్రత్యేక రాజభోగాలు తీసుకోనని తెలిపారు. సైనిక శిక్షణ సమయంలో ప్రభుత్వ వేతనం కూడా స్వీకరించబోనని ప్రకటించారు. డెన్మార్క్ కొత్త తప్పనిసరి సైనిక సేవా విధానంలో ఆమె తొలి బ్యాచ్‌లో చేరారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా! | నిజం