ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని మార్కెట్లలో కిలో చక్కెర ధర రూ.65కు చేరడంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. చెరకు దిగుబడి తగ్గడం, ఇథనాల్ తయారీకి చెరకు మళ్లించడం, వ్యాపారుల నిల్వలు, వరుస పండుగలతో పెరిగిన డిమాండ్‌ వంటి కారణాలతో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం స్టాక్ పరిమితులు విధించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు.. | నిజం