ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ధరల సూచీ మరింత పైపైకి.. జూలై నెలలో 4.45 శాతంగా నమోదు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ధరల సూచీ మరింత పైపైకి.. జూలై నెలలో 4.45 శాతంగా నమోదు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • ధరల సూచీ మరింత పైపైకి.. జూలై నెలలో 4.45 శాతంగా నమోదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ధరల సూచీ మరింత పైపైకి.. జూలై నెలలో 4.45 శాతంగా నమోదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ధరల సూచీ మరింత భగ్గుమన్నది. ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో జూలై నెలకుగాను రిటైల్‌ ధరల సూచీ 4.45 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా ఉల్లి, అల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాల ధరలు రిజర్వు బ్యాంక్‌ అంచనావేసిన దానికంటే అధికంగా ఉండటంతో వరుసగా రెండోనెలలోనూ దూసుకుపోయింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ధరల సూచీ మరింత పైపైకి.. జూలై నెలలో 4.45 శాతంగా నమోదు | నిజం