తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Dharpalli | ధర్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఆరుగురిని కరిచిన పిచ్చికుక్క
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Dharpalli | ధర్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఆరుగురిని కరిచిన పిచ్చికుక్క
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- Dharpalli | ధర్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఆరుగురిని కరిచిన పిచ్చికుక్క ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Dharpalli | ధర్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఆరుగురిని కరిచిన పిచ్చికుక్క ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీబీవీకి సమీపంలో పలుచోట్ల పిచ్చికుక్క తిరుగుతూ రోడ్డు వెంట కనిపించిన వారి నల్ల కరవడం మొదలుపెట్టింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.