తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘డిగ్రీ’లో 3లక్షల సీట్లు ఖాళీ.. అడ్మిషన్ల సంక్షోభంలో కాలేజీలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘డిగ్రీ’లో 3లక్షల సీట్లు ఖాళీ.. అడ్మిషన్ల సంక్షోభంలో కాలేజీలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- ‘డిగ్రీ’లో 3లక్షల సీట్లు ఖాళీ.. అడ్మిషన్ల సంక్షోభంలో కాలేజీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘డిగ్రీ’లో 3లక్షల సీట్లు ఖాళీ.. అడ్మిషన్ల సంక్షోభంలో కాలేజీలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డిగ్రీ విద్యపట్ల ఆసక్తి తగ్గుతున్నదా..? మూడేండ్ల డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఏకంగా 2.96లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 929 కాలేజీల్లో 4.37 లక్షల సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.41లక్షల సీట్లు మాత్రమే నిండాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.