తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దిగులొద్దు రైతన్నా.. కరువులోనూ సిరులు కురిపించే పంటలు ఇవే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దిగులొద్దు రైతన్నా.. కరువులోనూ సిరులు కురిపించే పంటలు ఇవే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- దిగులొద్దు రైతన్నా.. కరువులోనూ సిరులు కురిపించే పంటలు ఇవే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
దిగులొద్దు రైతన్నా.. కరువులోనూ సిరులు కురిపించే పంటలు ఇవే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వానలు సరిగ్గా పడటం లేదు.. ఈసారి పంట వేయాలా.. వద్దా? అని దిగులు పడుతున్నారా? వర్షపాతం తగ్గినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మారిస్తే చాలు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వరి లాంటి సాంప్రదాయ పంటల జోలికి వెళ్లి నష్టపోవడం కంటే..తక్కువ నీటితో, తక్కువ రోజుల్లో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడమే తెలివైన పని. ఆ వివరాలు ఈస్టోరీలో తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.