తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డ్రైవింగ్ లైసెన్స్ ఉండటమే కాదు.. అది చెల్లుబాటులో ఉండటం కూడా అత్యంత కీలకమని సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లేదా సకాలంలో రెన్యువల్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉండదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.