ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. 2 మూలాలు
జులై 2026
దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. 2 మూలాలు
దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో కార్గో హోల్డ్‌లో పొగ గుర్తించడంతో పైలట్ అత్యవసరంగా రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులను మోహరించగా, విమానంలోని 194 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. | నిజం