తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ మెగా ఆపరేషన్ కొనసాగిస్తోంది. వైల్డ్‌లైఫ్ SOS, పీపుల్స్ ఫర్ యానిమల్స్ నిపుణుల బృందాలు ట్రాంక్విలైజర్ గన్స్‌తో రంగంలోకి దిగాయి. రేడియో కాలర్, డ్రోన్లతో పులి కదలికలను ట్రాక్ చేస్తున్నా అది చిక్కకుండా తప్పించుకుంటోంది. పశువులపై వరుస దాడులతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.