తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏడాదిన్నర నుంచి జీతాలియ్యని సర్కారు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏడాదిన్నర నుంచి జీతాలియ్యని సర్కారు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- ఏడాదిన్నర నుంచి జీతాలియ్యని సర్కారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏడాదిన్నర నుంచి జీతాలియ్యని సర్కారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల పరిస్థతి రోజురోజుకూ దీనస్థితిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వైద్య శాఖలో పనిచేస్తున్న వారికి 18 నెలలుగా జీతాలు అందని పరిస్థితి దాపురించింది. ఒక్క పైసా నోచకోక దుర్భర జీవితం గడుపుతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. కమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 22 పీహెచ్‌సీలు, 5 సీహెచ్‌సీలు ఉండగా, అందులో 11 మంది సావెంజర్లు పనిచేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.