ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పీఎఫ్ ఖాతాదారులకు పొదుపు, వడ్డీతో పాటు ఉచితంగా రూ.7 లక్షల వరకు బీమా రక్షణ కూడా లభిస్తుందని చాలామందికి తెలియదు. ఈపీఎఫ్ఓ అమలు చేస్తున్న ఈడీఎల్‌ఐ పథకం కింద ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణిస్తే నామినీకి రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఈ ప్రయోజనం పొందాలంటే పీఎఫ్ ఖాతాలో ఈ-నామినేషన్ తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | నిజం