తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎకువ పని చేసి ప్రభుత్వాన్ని ఆకర్షించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎకువ పని చేసి ప్రభుత్వాన్ని ఆకర్షించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఎకువ పని చేసి ప్రభుత్వాన్ని ఆకర్షించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎకువ పని చేసి ప్రభుత్వాన్ని ఆకర్షించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్యల పరిషారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సూచించారు. వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా రాష్ట్రాలపై కేంద ప్రభుత్వం అదనపు ఆర్థికభారం మోపినప్పటికీ, ఫిక్స్ టెన్యూర్ ఉద్యోగుల (ఎఫ్‌టీఈ) చర్చలతో సుదీర్ఘకాల సమస్యల పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, చెప్పారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.