తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Tribal Ration Point: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేబు PVTG కొందు గిరిజన గ్రామంలో కలెక్టర్ నిశాంతి చొరవతో కొత్త రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇకపై 15 కిలోమీటర్లు నడిచి రేషన్ తెచ్చుకునే కష్టానికి ముగింపు పలుకుతూ, బియ్యం అందుకున్న గిరిజన మహిళలు దింసా నృత్యంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.