తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Adavimallela Girls Gurukulam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. గురుకులంలో పరిశుభ్రత, ఎలుకల నియంత్రణపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.