తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎమ్మెల్యే టికెట్.. రేవంత్ ప్రకటించినా చెల్లదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎమ్మెల్యే టికెట్.. రేవంత్ ప్రకటించినా చెల్లదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- ఎమ్మెల్యే టికెట్.. రేవంత్ ప్రకటించినా చెల్లదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎమ్మెల్యే టికెట్.. రేవంత్ ప్రకటించినా చెల్లదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ పార్టీలో ఒక విధానమంటూ ఉంటు ంది.. దాని ప్రకారమే నడుస్తుంది.. ఎమ్మెల్యే టికెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తేల్చిచెప్పారు. గురువారం నిజామాబాద్‌లో విలేకరుల వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.