సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎన్టీఆర్ #GODOFWAR కి పోటీగా ధనుష్ తమిళ మురుగన్.. టాలీవుడ్ VS కోలీవుడ్ !!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టాలీవుడ్- కోలీవుడ్ మధ్య స్టార్ వార్..! ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 11 జులై, 2026
- టాలీవుడ్- కోలీవుడ్ మధ్య స్టార్ వార్..! ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్ ధృవీకరించబడింది
జులై 2026
టాలీవుడ్- కోలీవుడ్ మధ్య స్టార్ వార్..! ఇటు ఎన్టీఆర్ కుమారస్వామి.. అటు ధనుష్ తమిళ్ మురుగన్ ధృవీకరించబడింది
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. తొలి పోస్టర్‌తోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్రానికి పేరు ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ విడుదల చేసిన పోస్టర్, నిర్మాత నాగవంశీ, హీరో ఎన్టీఆర్ చేసిన సామాజిక మాధ్యమాల పోస్టులు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.