తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏపీ జల దోపిడీని.. ఎందుకు అడ్డుకోరు.. ఇద్దరు మంత్రులపై రైతులు తిరగబడి ప్రశ్నించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏపీ జల దోపిడీని.. ఎందుకు అడ్డుకోరు.. ఇద్దరు మంత్రులపై రైతులు తిరగబడి ప్రశ్నించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఏపీ జల దోపిడీని.. ఎందుకు అడ్డుకోరు.. ఇద్దరు మంత్రులపై రైతులు తిరగబడి ప్రశ్నించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఏపీ జల దోపిడీని.. ఎందుకు అడ్డుకోరు.. ఇద్దరు మంత్రులపై రైతులు తిరగబడి ప్రశ్నించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల చేతగాని తనం వల్లే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నిండలేదని...దీంతో ఎడమ కాల్వతో పాటు లో లెవల్, హై లెవల్ కింద పంటల సాగు జరగటం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.