తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వంటగదిలోకి వెళ్లినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కప్పు, ఎప్పటికీ వాడే కప్పును మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చుట్టూ ఎన్నో కొత్త కప్పులు ఉన్నా, పాడైపోయిన మీ పాత కప్పు మీదకే మీ మనసు మల్లుతుంది. అనుకోకుండా మీరు దానినే తీసుకొని టీ లేదా కాఫీ తాగడం చేస్తుంటారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.