తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఏసీ రిమోట్‌లో ఈ సీక్రెట్ బటన్ గురించి తెలుసా..? వర్షాకాలంలో ఇది ఆన్ చేస్తే చాలు ఆ సమస్య ఉండదు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఏసీ రిమోట్‌లో ఈ సీక్రెట్ బటన్ గురించి తెలుసా..? వర్షాకాలంలో ఇది ఆన్ చేస్తే చాలు ఆ సమస్య ఉండదు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- ఏసీ రిమోట్‌లో ఈ సీక్రెట్ బటన్ గురించి తెలుసా..? వర్షాకాలంలో ఇది ఆన్ చేస్తే చాలు ఆ సమస్య ఉండదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఏసీ రిమోట్‌లో ఈ సీక్రెట్ బటన్ గురించి తెలుసా..? వర్షాకాలంలో ఇది ఆన్ చేస్తే చాలు ఆ సమస్య ఉండదు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
AC Tips: వర్షాకాలం ఎండల వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, తనతో పాటు గాలిలో విపరీతమైన తేమను మోసుకొస్తుంది. ఈ రోజుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. గాలిలోని తేమ వల్ల ఇల్లు ఉక్కపోతగా, శరీరం జిగటగా అనిపిస్తుంది. అంతేకాకుండా గదిలో ఒక రకమైన వింత దుర్వాసన కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో గదిలోని తేమను తొలగించి, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంలో ఏసీ కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో ఏసీని సాధారణ రోజుల్లా కాకుండా కొన్ని ప్రత్యేక సెట్టింగ్స్‌తో వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.