ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులైన మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో భాగంగా నూతన రూపు దిద్దుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సకల సౌకర్యాలతో ఆధునికీకరిస్తున్నప్పటికీ, ఆదివాసీల ఆచార వ్యవహారాలు, ప్రకృతి ఆరాధనా సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా సమ్మక్క గద్దె పక్కనే నాగులమ్మ ఆలయం వద్ద దశాబ్దాల తరబడి నిలిచిన పవిత్ర జువ్వి చెట్టును ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి ప్రతిష్టించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎట్టకేలకు మేడారంలో జువ్వి చెట్టు.. దశాబ్దాల చరిత్రకు ప్రతీక..! 20 ఏళ్ల వృక్షాన్ని ఎలా నాటరంటే.. | నిజం