ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎత్తిపోతలపై ఎన్నెన్ని కుట్రలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎత్తిపోతలపై ఎన్నెన్ని కుట్రలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • ఎత్తిపోతలపై ఎన్నెన్ని కుట్రలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎత్తిపోతలపై ఎన్నెన్ని కుట్రలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్‌ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్‌ని ఖుషీ చేయాలి. ఇటు గురువుకు దక్షిణ చెల్లించుకోవాలి. ఇదీ కూలేశ్వరుల వారి కుట్ర. ఇప్పుడా కుట్ర బట్టబయలైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎత్తిపోతలపై ఎన్నెన్ని కుట్రలు! | నిజం