తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Floods | జమ్ముకశ్మీర్‌లో వరదల బీభత్సం.. 11 మంది మృతి.. పలువురి గల్లంతు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Floods | జమ్ముకశ్మీర్‌లో వరదల బీభత్సం.. 11 మంది మృతి.. పలువురి గల్లంతు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 జులై, 2026
- Floods | జమ్ముకశ్మీర్‌లో వరదల బీభత్సం.. 11 మంది మృతి.. పలువురి గల్లంతు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Floods | జమ్ముకశ్మీర్‌లో వరదల బీభత్సం.. 11 మంది మృతి.. పలువురి గల్లంతు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Floods | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో భారీ వర్షాలు (Heavy Rains), వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. ఎడతెగని వర్షాలవల్ల రాజౌరీ, పూంచ్ (Rajouri, Poonch) జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. ఈ వరదలవల్ల 11 మంది మృతిచెందారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.