తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Folk Song : పది రోజుల్లో 50 లక్షల వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఎక్కడ విన్నా ఇదే పాట..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 11మూలాలు 3
ఆగస్టు 2026
Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు.. 2 మూలాలు
ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ రచ్చ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సినిమా పాటలు సైతం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 819 మిలియన్ వ్యూస్ అందుకుని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఈ పాటకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Trending Song: సినిమాల్లో రిజెక్ట్ చేశారని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాట.. కట్ చేస్తే.. 78 మిలియన్ల వ్యూస్‌తో… 2 మూలాలు
ఈ పాటను మొదట ఇండిపెండెంట్ గా రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఏదైనా ఒక మంచి సినిమాలో ఉపయోగించాలని అనుకున్నారు. అందులో భాగంగానే ముగ్గురు, నలుగురు దర్శకులను కలిశాడు. అయితే వారెవరూ ఈ పాటను తమ సినిమాల్లో తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో చివరకు..
Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న కొత్త ఫోక్ సాంగ్.. పెళ్లిళ్లు, దావత్ లలో ఇక డీజేలలో... 2 మూలాలు
Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న కొత్త ఫోక్ సాంగ్.. పెళ్లిళ్లు, దావత్ లలో ఇక డీజేలలో... tv9telugu.com
Folk Song : రెండు రోజుల్లోనే 7 లక్షలు వ్యూస్ .. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ ఫోక్ సాంగ్.. 2 మూలాలు
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ పేర్లు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఒక్క వీడియో ఇద్దరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. నిజానికి ఈ ఇద్దరి జోడికి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి ఫోక్ సాంగ్స్.. సినిమా పాటలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఫోక్ సాంగ్స్. తెలంగాణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్ విడుదలయ్యాయి. తెలంగాణ యాసతో సాంగ్ సాంగ్స్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ సాంగ్స్.
Basinga Ballalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏలేస్తున్నాయి. ప్రతి వారం కొత్త కొత్త పల్లె పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సినిమా పాటలకు మించిన క్రేజ్, మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. అయితే లక్షలు పెట్టిన తీసిన ఈ పాటలు ఇప్పుడు నిర్మాతలకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ వరల్డ్ షేక్ చేస్తున్న సాంగ్ బాసింగా బలాలు. ఈ పాటకు ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుసుకుందామా.
మ్యూజిక్ వరల్డ్‌ను షేక్ చేసిన ఒకేఒక్క సాంగ్.. Youtubeలో ఏకంగా 600 కోట్ల వ్యూస్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘గంగ్నమ్ స్టైల్’.. ఈ పాట పేరు వినగానే మ్యూజిక్ లవర్స్‌కి పూనకాలు వచ్చేస్తాయి. గుర్రం స్వారీ చేస్తున్నట్లు ఉండే డ్యాన్స్ స్టెప్, ఆకట్టుకునే ట్యూన్ యావత్ ప్రపంచాన్ని అప్పట్లో ఉర్రూతలూగించింది. ఈ గ్లోబల్ సెన్సేషన్ సాంగ్‌ను దక్షిణ కొరియా పాప్ స్టార్ సింగర్ PSY (సై) 2012లో విడుదల చేయగా.. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జులై 15, 2012న విడుదలైన ఈ పాట మ్యూజిక్ వీడియో అప్పట్లో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికి 14 ఏళ్లు పూర్తయినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు..
Folk Song: ఏముందీ భయ్యా పాట.. యూట్యూబ్ షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. 4 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపుతుంది.. 2 మూలాలు
ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఫోక్ సాంగ్స్ ఏలేస్తున్నాయి. పల్లెటూరి మట్టి వాసన, వాతావరణాన్ని అచ్చమైన తెలుగు భాషలో, జనాలకు సులభంగా అర్థమయ్యేలా ఈ పాటలు ఉండడంతో.. ఫోక్ సాంగ్స్ చూసేవారి సంఖ్య రోజు రోజూకీ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక ఫోక్ సాంగ్ దాదాపు మూడేళ్లుగా యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.
ఏం పాట రా బాబూ.. పది రోజుల్లోనే యూట్యూబ్‌లో సంచలనం.. విన్నా కొద్ది వినాలనిపిస్తున్న సాంగ్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏం పాట రా బాబూ.. పది రోజుల్లోనే యూట్యూబ్‌లో సంచలనం.. విన్నా కొద్ది వినాలనిపిస్తున్న సాంగ్.. tv9telugu.com
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న సన్నబియ్యం పాట.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న సన్నబియ్యం పాట.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ Asianet News Telugu
Folk Song : పది రోజుల్లో 50 లక్షల వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఎక్కడ విన్నా ఇదే పాట.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జానపద పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. నెట్టింట పాటల రీల్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అదే బాటలో శ్రోతలను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఒక పాట మాత్రం నెట్టింట సంచలనం క్రియేట్ చేస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.